హరి నామ మంటపం స్వచ్ఛంద సేవకులు కొరకు ప్రశ్నావళి – Harinama Mandapa Volunteer’s Quiz (Telugu)

హరినామ మంటపం (తెలుగు) Harinama Mandapa (Telugu)

హరి నామ మంటపం లోని స్వచ్ఛంద సేవకులకు వారి యొక్క సేవకు సంబంధించిన విధి-విధానాన్ని పరిచయం చేయుటకొరకు ఈ ప్రశ్నావళి. ప్రశ్నావళి నందు ఉత్తీర్ణత లేదా వైఫల్యం అనేవి లేవు, మరియు స్వచ్ఛంద సేవకులందరూ ఈ ప్రశ్నావళిని తరచుగా ప్రయత్నించమని ప్రోత్సహిస్తున్నాము. స్వచ్ఛంద సేవకులు వారి యొక్క సేవ గురించి మరింత అవగాహన కోసం, ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చిన తర్వాత అనుసార క్రమం నందు ఇవ్వ బడిన వివరణను చదువవలసినది గా విన్నపము

1 / 20

మీరు హరి నామ మండపంలో స్వచ్చంద సేవకులు గా ఉండి, మీ నిర్దేశిత జప మాలల సంఖ్యను పూర్తి చేయకపోతే మీరు ఏమి చేయాలి?

2 / 20

ఒక సందర్శకుడు/సందర్శకురాలు  కొన్ని ఆలయ సౌకర్యాలతో అసంతృప్తిగా ఉండి దురుసు గా ప్రవర్తిస్తూ  ఫిర్యాదు చేయడం ప్రారంభిస్తారు,ఇలాంటి సందర్భం లో మీ విధానం ఎలా ఉంటుంది? క్రింద సమాధానాల లో వర్తించే వాటన్నిటినీ ఎంచుకోండి.

3 / 20

హరి నామ మంటపం వైపు వచ్చే సందర్శకులను సంప్రదించడానికి కింది వాటిలో ఏది ఉత్తమ విధానం?

4 / 20

హరి నామ మంటపానికి ఎవర్నైనా ఆహ్వానిస్తే, ఆ వ్యక్తి ఆవేశంగా తిరస్కరణతో ఊగిపోతే స్వచ్ఛంద సేవకులు ఏమి చేయాలి?

5 / 20

హరి నామ మంటపంలో స్వచ్ఛంద సేవకులు, ఒక వ్యక్తి ఆసక్తిగా నిలబడి, ఆ ప్రాంతంలో ఏమి జరుగుతుందో చూస్తున్నట్లు గమనించారు.వారు ఆసక్తి చూపుతున్నారు మరియు బోర్డు చదువుతున్నారు. స్వచ్ఛంద సేవకులు గా మీ విధానం ఎలా ఉండాలి?

6 / 20

హరి నామ మంటపాన్ని సందర్శించే ఒక వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తిగా ప్రవర్తిస్తారు, పూసలను నేలపై ఉంచారు మరియు సూచనలను వినడానికి నిరాకరిస్తారు. స్వచ్ఛంద సేవకులు ఇటువంటి పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి ?

7 / 20

ఒక స్వచ్చంద సేవకులు ఇచ్చిన జపమాల ను తీసుకొనట నిరాకరించిన సందర్శకుడు/సందర్శకురాలు ని ఎదుర్కుంటారు, ఆ సందర్శకుడు/సందర్శకురాలు ఎలాగైనా మంటపంలోకి ప్రవేశించి, కూర్చొని శ్రీల ప్రభుపాదుల ముందు జపం చేయడం లేదా ధ్యానం చేయడం ప్రారంభించారు. మీ విధానం ఎలా ఉండాలి?

8 / 20

మీరు హరి నామ మంటపం లో స్వచ్ఛంద సేవకులు, మీరు మంటపం నందు ఒంటరిగా ఉన్న సమయం లో, చాలా మంది పాఠశాల పిల్లలతో ఒక సందర్శకులు వచ్చారు. మీ విధానం/ప్రతి క్రియ ఎలా ఉండాలి?

9 / 20

మీరు హరి నామ మండపంలో స్వచ్ఛంద సేవకులు. ఒక సహ- స్వచ్ఛంద సేవకుడు/సేవకురాలు సేవలో  పాల్గొనడానికి బదులుగా సందర్శకులతో పనికిమాలిన సంభాషణ చేస్తున్నట్లు మీరు గమనించవచ్చు. మీరు ఏమి చేస్తారు ?

10 / 20

హరి నామ మంటపంలో స్వచ్చంద సేవకులు గా ఉన్న మిత్రులతో కలిసి పనిచేసేటప్పుడు కింది విధానాల లో ఏది ఉత్తమమైనది?

11 / 20

హరి నామ మంటపం లో హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తిని మీరు ఎదుర్కుంటారు. మీరు చేయకూడని పని ఏమిటి?

12 / 20

మురికి బట్టలతో, అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తి హరి నామ మంటపం లోకి ప్రవేశిస్తే కింది వాటిలో సరైన ప్రతిస్పందన ఏది?

13 / 20

సందర్శకులు ఎవరైనా హరి నామ మంటపం ప్రాంతంలోకి కిచిడి ప్రసాదాన్ని చేతిలో పెట్టుకుని వస్తే స్వచ్చంద సేవకులు ఏం చేయాలి?

14 / 20

సందర్శకులు మీకు సమాధానం తెలియని తాత్విక ప్రశ్నను అడిగినప్పుడు కింది వాటిలో ఏది ఉత్తమ ప్రతిస్పందన?

15 / 20

హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించడానికి సందర్శకులను ఆహ్వానించేటప్పుడు ఎలా ప్రవర్తించాలి?

16 / 20

హరి నామ మంటపం మరియు పుష్పాంజలి సేవల సమయంలో స్వచ్చంద సేవకులు సందర్శకులతో ఎలా మాట్లాడాలి?

17 / 20

ఒక సందర్శకుడు హరే కృష్ణ మంత్రానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే ఏమి చేయాలి?

18 / 20

ఆలయము నందు స్వచ్ఛంద సేవకుల వస్త్రధారణ నిబంధనలు ఏమిటి?

19 / 20

హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించడానికి ఆసక్తి ఉన్న సందర్శకులకు ఏమి అందించాలి?

20 / 20

ఒక సందర్శకుడు/సందర్శకురాలు హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించడానికి ఆసక్తి చూపకపోతే ఏమి చేయవలెను?

0%

Scroll to Top